20, ఫిబ్రవరి 2019, బుధవారం
4, జులై 2017, మంగళవారం
64 కళలు .కామ్ లో నా పరిచయం ..
64 కళలు .కామ్ లో నా పరిచయం ..
http://64kalalu.com/book-review
చదివి మీ అభిప్రాయం చెబుతారుగా ..
http://64kalalu.com/book-review
చదివి మీ అభిప్రాయం చెబుతారుగా ..
3, జులై 2017, సోమవారం
మానవత్వమే నీ ఊపిరి
మానవత్వమే నీ ఊపిరి
ఓ మనిషీ !
నీ జన్మ నీకొక వరం
అనుభవించు అర్ధవంతంగా
అసూయ మొక్కను
మదిలో కలుపులా పెరికేస్తూ
నీ తోటివారికి
స్నేహపరిమళాలు పంచు
కష్టంలో ఉన్న నేస్తానికి
సహాయహస్తాన్ని అందివ్వు
మంచితనపు వెలుగులో
ఆదర్శపు బాటలో
నిజాయితీ లక్ష్యంగా
మానవత్వమే ఊపిరిగా
నిరంతరం సాగిపో
ఉద్యోగక్రాంతి - మే ,2017
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)




















































