1, మే 2022, ఆదివారం

ప్రేమవసంతం(నవల)

హాయ్! నా నవల "ప్రేమవసంతం" సీరియల్ గా వస్తోంది.నాది అని చెప్పటం కాదు కానీ ఇది అందరూ చదవాల్సిన నవల.ముఖ్యంగా యువత.దంపతులుగా సామరస్యంగా,ప్రేమగా జీవితాన్ని చివరి దాకా ఎలా గడపాలో తెలియజెప్పే నవల. రామాయణం,మహాభారతంలా ప్రతి ఇంటా ఉండదగిన పుస్తకంగా కొనియాడబడి,చదివిన ప్రతి ఒక్కరూ మెచ్చిన నవల. ఈ సదకాశాన్ని దాసరి చంద్రయ్య గారు మీకు అందిస్తున్నారు.ఉపయోగించుకుంటారని ఆశిస్తూ.. సెలవ్! మీ అనూరాధ https://telugusogasu.com/prema-vasantham-1-yalamarthi-anuradha/