2, ఏప్రిల్ 2016, శనివారం

నేను నా బ్లాగ్ - స్వాగత సుమాంజలి

బ్లాగ్ మిత్రులకి నమస్కారం .
నా పేరు  అనూరాధ యలమర్తి .
నా పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ !  అవునండీ ... నేను రచయితని .
నా రచనలన్నీ ఈ బ్లాగ్ ద్వారా పరిచయం చేసుకోవాలని నా కోరిక . అందుకే వచ్చానిలా !
తెలుగు బ్లాగులు గురించి మిత్రులు చెప్పగా చాలా విన్నాను . ఇదిగో ఇప్పుడిలా వచ్చాను .
నాకు బ్లాగ్ వ్రాయడం కొత్త కదా ! మీరందరూ నాకు తెలియని విషయాలు చెపుతారని ఆశిస్తూ ...
అనూరాధ యలమర్తి .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి